అసలు లోపం
తెలియని చోట్లను నమ్మదగినట్టు అనిపించేదేదో పెట్టి నింపేస్తుంది.
హోంవర్క్ లెక్కలో నమ్మదగినట్టు అనిపించే ఊహ వల్ల నష్టమేమీ లేదు. కానీ ఎరువు మోతాదు విషయంలోనో, నాటడానికి సరైన సమయం విషయంలోనో అలాంటి ఊహ మీ ఏడాది పంటనే దెబ్బతీయవచ్చు. పైగా రెండు సందర్భాల్లోనూ అది అంతే నమ్మకంగా చెబుతుంది.




